GNTR: ఎన్నికల కమిషన్ తీరును నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో తెనాలిలో నిరసన చేపట్టారు. మార్కెట్‌లో గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రామ్‌దేవ్ మాట్లాడారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పలువురు వామపక్ష నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కమిషన్‌పై వామపక్షాల నిరసన


