MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని మల్లెచెరువు కట్టపై బతుకమ్మ పండుగ సందర్భంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ పనులతో మల్లెచెరువు కట్ట అభివృద్ధికి మరింత ఊతం లభించనుందని తెలిపారు.
తెలంగాణ
చెరువు కట్టపై రోడ్డు పనులు ప్రారంభం


