హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీతాలు పెంపుదల కోరుతూ వినతిపత్రం

VZM: గ్రామీణాభివృద్ధి శాఖ VB-GRAM G విభాగంలో గత 7 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు పెంచకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సమస్యలపై అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్, సభ్యులు కలిసి శనివారం డ్వామా (DWMA) ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అక్టోబర్ 10లోగా వేతనాల పెంపు సమస్యను పరిష్కరించాలని కోరారు.