NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ఈవో, పూజారులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఆలయంలో చేపట్టనున్న ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎమ్మెల్యే అన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యేను కలిసిన బాసర ఆలయ అధికారులు


