NTR: తిరువూరులో 13వ ఏపీ స్టేట్ బెంచ్‌ప్రెస్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 287 మంది క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు. నాగుబండి రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీలకు విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సత్తా చాటిన 287 మంది క్రీడాకారులు


