హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కానింగ్ సెంటర్లపై జిల్లా అధికారుల దాడులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్కానింగ్ సెంటర్లపై శనివారం ఆకస్మిక దాడులను నిర్వహించారు. గర్భిణీ స్త్రీలను పరీక్షించి లింగ నిర్ధారణ చేస్తున్నారనే సమాచారం మేరకు డాక్టర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేశారు.