SRD: తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాయికోడ్ చౌరస్తాలో మహిళలు శనివారం ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బిందెలు ఉంచి వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. గ్రామంలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: నీటి కోసం మహిళల రాస్తారోకో


