NLR: నగర పరిధిలోని 64 రైస్ మిల్లుల యజమానులు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఈఈ అశోక్‌కుమార్ సూచించారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
కాలుష్య నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి


