ప్రకాశం: మర్రిపూడి(M)లో ఆదివారం 220కేవీ ఉప్పలపాడు సబ్ స్టేషన్ పరిధిలో కొత్త టవర్ లైన్ పనిచేస్తున్న కారణంగా రేపు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మండలంలో అన్ని గ్రామాలకు విద్యుత్తు నిలిపివేయబడుతుందని ఏఈ సుబ్బారెడ్డి తెలిపారు. మర్రిపూడికి వచ్చే 33కెవి ఫీడర్‌కు కరెంటు నిలిపివేయడం జరుగుతుందని అందువలన అన్ని గ్రామాలకు విద్యుత్తు అంతరాయం ఏర్పడనున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మర్రిపూడిలో పవర్ కట్!


