హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు శరన్నవరాత్రుల ఆహ్వానం

జగిత్యాల నకాష్ నవదుర్గ దేవా సమితి నిర్వాహకులు మున్సిపల్ ఛైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.