NLR: శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో శనివారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సహాయచర్యలు చేపట్టిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ సిటీ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే


