ఖమ్మం కమిషనరేట్‌కు చెందిన పోలీస్ క్రీడాకారులను సీపీ సునీల్‌దత్ శనివారం అభినందించారు. SEP 28 నుంచి OCT 1 వరకు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో నిర్వహించిన 5వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్ పోటీల్లో విజయం సాధించిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను సీపీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
పోలీస్ క్రీడాకారులకు సీపీ అభినందనలు


