హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దాసుపత్రి సేవలను పరిశీలించిన DMHO

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్య సేవల పనితీరును తెలుసుకునేందుకు DMHO డాక్టర్ రామారావు శనివారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న చికిత్స, వైద్య పరీక్షల నిర్వహణను పరిశీలించారు. ల్యాబ్ రికార్డులను తనిఖీ చేసి, సేవలు, నిర్వహణకు సంబంధించి సిబ్బందితో మాట్లాడారు.