PPM: గరుగుబిల్లి మండలంలోని చినగుడబ, పిట్టలమెట్ట, తోటపల్లి గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వైసీపీ కార్యకర్తల కుటుంబాలను మాజీ Dy.CM పాముల పుష్పశ్రీవాణి శనివారం పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మృతుల కుటుంబాలకు పరామర్శ


