NDL: జిల్లాలోని 28 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించడం CPI.ML పార్టీ, రైతు, వ్యవసాయ సంఘాల పోరాట ఫలితమని జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. నేడు నంది కొట్కూరు వినోద్ మిశ్ర కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో, ఆయన.. గత 2 నెలలుగా (M) కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి, కరువు పరిస్థితులపై ప్రభుత్వానికి వినతులు సమర్పించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కరువు సహాయం వెంటనే అందించాలి'


