NRPT: జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం ఏఎస్‌ఐ విజయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బందికి వారపు పరేడ్ నిర్వహించారు. మార్చ్‌పాస్ట్, డ్రిల్, శారీరక వ్యాయామాలు చేపట్టారు. పరేడ్‌తో క్రమశిక్షణ, దేహదారుఢ్యం పెంపొందుతాయని తెలిపారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని, తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ
పోలీస్ సిబ్బందికి వారపు పరేడ్


