BPT: రేపల్లె నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరైంది. మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో వచ్చిన చెక్కులను శనివారం టీడీపీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. వైద్య ఖర్చులకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. అవసరమైన వారికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అనారోగ్య బాధితులకు CMRF చెక్కులు


