CTR: NAC శిక్షణ పొందిన కార్పెంటర్లకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించిందని కార్మిక శాఖ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ట్రైనర్ మునెప్ప తెలిపారు. శనివారం పుంగనూరులో నిర్వహించిన సమావేశంలో 15 రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయినట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన కార్పెంటర్లకు ఈ సందర్భంగా గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
NAC కార్పెంటర్లకు ప్రభుత్వ గుర్తింపు


