హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి'

PPM: జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, హాస్టళ్లు, గృహ యజమానులు, ఆసుపత్రులు, విద్యాసంస్థల నిర్వాహకులు వారి రాక, బస, వెళ్లే వివరాలను ఆన్‌లైన్‌లో కచ్చితంగా నమోదు చేయాలని ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి సూచించారు. ఈ వివరాలను 24 గంటల్లోగా FRRO అధికారులకు అందించాలని కోరారు.