PLD: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి 'స్వచ్ఛ మున్సిపాలిటీ' అవార్డు అందుకున్న చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబును శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం - జయ జయ సాయి ట్రస్ట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. పట్టణ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ఆయన చూపిన చొరవ పట్టణానికే గర్వకారణమని ట్రస్ట్ ఫౌండర్ పూసపాటి బాలాజీ కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
మునిసిపల్ కమిషనర్ శ్రీహరి బాబుకు ఘన సన్మానం


