KRNL: సి.బెళగల్‌లో చెరువు పోరంబోకు భూముల్లో ఏర్పడిన నివాసాలపై అధికారులు దృష్టి సారించారు. మండల కేంద్రంలోని సర్వే నంబర్ 446లో సుమారు 30 ఎకరాల్లో ఉన్న చెరువు పోరంబోకు భూములను ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ శైలేశ్వర్, తహసీల్దార్ వెంకటలక్ష్మి శనివారం పరిశీలించారు. ఈ భూముల్లో దాదాపు 800 మంది ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చెరువు పోరంబోకు భూముల్లో నివాసాల పరిశీలన


