NLR: కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ కుట్రలు, దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉందని, వాటిని అడ్డుకోవాలని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శనివారం నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ను కోరారు. వైసీపీ నేతలతో కలిసి ఆయన కలెక్టరేట్లో వినతిపత్రాన్ని అందజేశారు. అధికారులను వాడుకొని గెలవాలని అధికార పార్టీ చూస్తుందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ ను కలిసిన వైసీపీ నేతలు


