NRPT: ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులపై వివక్ష చూపొద్దని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సురేశ్ డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్‌వైజర్ కార్మికుల వేతనాలు పెంచాలని, పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. ఈ డిమాండ్లపై శనివారం జిల్లా జనరల్ ఆసుపత్రి వద్ద కార్మికులు నిరసన చేపట్టారు.
తెలంగాణ
కాంట్రాక్ట్ కార్మికుల నిరసన


