SRPT: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని బీఆర్‌ఎస్ హుజూర్‌నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. ఇవాళ చింతలపాలెంలో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు.
తెలంగాణ
'కాంగ్రెస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు'


