HNK: జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ జాఫర్ నిజాం హాల్‌లో ఏఎస్ఏ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన రోహిత్ వేముల పేరుతో ప్రత్యేక చట్టం రూపొందించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
'రోహిత్ వేముల పేరుతో ప్రత్యేక చట్టం రూపొందించాలి'


