PLD: నంద్యాల జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి నియామకపు ఉత్తర్వులను టీడీపీ నేతల ఒత్తిడితో కూటమి ప్రభుత్వం గంటల వ్యవధిలోనే వెనక్కి తీసుకోవడం దుర్మార్గమని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కారణాలతో పోస్టింగులు రద్దు చేయడం వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
జీజీహెచ్ సూపరింటెండెంట్ తొలగింపు దుర్మార్గం


