హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు చేరుకున్న యూరియా నిల్వలు

BDK: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఐపీఎల్ కంపెనీకి చెందిన 1,340.01 మెట్రిక్ టన్నుల ఎరువులు చేరుతుందని శనివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఖమ్మం జిల్లాకు 740.01, భద్రాద్రికి 300, మహబూబాబాద్‌కు 200 మెట్రిక్ టన్నులు కేటాయించామని తెలిపారు. మరో 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాగ్‌గా నిల్వ చేశామని ఆయన తెలిపారు.