హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొమరం భీం వర్ధంతికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ASF: కెరమెరి మండలం జోడేఘాట్లో ఈ నెల 26న నిర్వహించనున్న కొమురం భీం వర్ధంతి కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరిత, ఐటీడీఏ పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్యం, రవాణా, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.