2026 ఆసియా క్రీడల క్రికెట్‌లో స్వర్ణం సాధించిన భారత పురుషుల జట్టుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. 'టీమిండియా అద్భుత విజయం సాధించింది. భారీ స్కోర్లు, పదునైన బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్‌తో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగారు. మీ ఆటతో దేశం గర్వపడేలా చేశారు. భవిష్యత్తులోనూ మీకిలాగే విజయాలు వరించాలి' అని అమిత్ షా 'X'లో పేర్కొన్నారు.
క్రీడలు
‘మీ ఆటతో దేశం గర్వపడేలా చేశారు’


