ఆసియా గేమ్స్-2026 పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 85 మెడల్స్ గెలుచుకుంది. చైనా 228 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇందులో 167 స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఇక ఆతిథ్య జపాన్ 262 పతకాలతో (82 స్వర్ణాలు) రెండో స్థానంలో, కొరియా 147 పతకాలతో (37 స్వర్ణాలు) మూడో స్థానంలో నిలిచాయి.
క్రీడలు
ఆసియా క్రీడలు: టాప్-4లో భారత్


