PLD: ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న TDP కార్యకర్త ఈమని వెంకటేశ్వర్లుకు CMRF ద్వారా రూ.5లక్షల సాయం అందించడంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తోడ్పాటునందించారు. ఆదుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే ప్రవీణ్‌లకు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే అండ!


