హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి దుద్దిళ్లపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు

PDPL: మంథనిలో నూతనంగా నిర్మించనున్న వెజ్–నాన్వెజ్ మార్కెట్ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ శనివారం పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్, పబ్లిక్ హెల్త్ ఈఈతో ఫోన్‌లో మాట్లాడారు. మంథని ఆనవాళ్లు లేకుండా చేయడమే ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ ఆలోచన అని ఆరోపించారు. రూ.8 కోట్లతో శంకుస్థాపన చేసి 19 నెలలు గడిచినా పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు.