BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 12 నుంచి 21 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు శనివారం ఆలయ ఏవో దామోదర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీతాయారు అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 21న విజయదశమి సందర్భంగా శమీ, ఆయుధ పూజలతో పాటు శ్రీరామ మహాపట్టాభిషేకం, శ్రీరామలీలా మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
ఈనెల 12 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు


