హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్‌ఎస్‌ గెలుపుకు కృషి చేయాలి: బడే నాగజ్యోతి

MLG: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్‌ఎస్‌ ములుగు నియోజకవర్గ ఇంఛార్జి బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. అలాగే, 22-ఏ భూములపై స్పష్టత ఇవ్వాలని, రైతులకు ఎరువులు సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. మేడారం అభివృద్ధి పనులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.