MLG: రాయినిగూడెం పీహెచ్‌సీని 24 గంటల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుడు రాయంచు నాగరాజు ఆధ్వర్యంలో శనివారం ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలు, సిబ్బంది, మందుల కొరతను పరిశీలించారు. గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా శాశ్వత వైద్యులు, సిబ్బంది, ఫార్మసిస్ట్‌ను నియమించాలని జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణారావు కోరారు.
తెలంగాణ
'పీహెచ్‌సీని 24 గంటల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి'


