HNK: కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరురి రమేష్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుపై నేడు వర్ధన్నపేట నియోజకవర్గ పార్టీ శ్రేణులకు అవగాహన సదస్సును నిర్వహించారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ పేరు ఓటర్ జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఆరూరి


