హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘విద్యార్థులంతా పరీక్షలు రాయాలి’

JGL: విద్యార్థులంతా పరీక్షలు తప్పక రాయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై.రమేష్ బాబు అన్నారు. శనివారం ఆయన సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరును పరిశీలించి, FRS రిజిస్ట్రేషన్ 100% పూర్తి చేయాలన్నారు. అనంతరం అర్ధ వార్షిక పరీక్షలు రాస్తున్న వారికి పలు సూచనలు చేశారు.