హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి'

MDCL: మోతీనగర్‌లో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటరు నమోదు, సహాయ కార్యక్రమాన్ని జనసేన పార్టీ జాయినింగ్స్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ ప్రారంభించారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలు, అవసరమైన సమాచారాన్ని జనసేన కార్యకర్తల నుంచి పొందవచ్చని తెలిపారు.