హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండలం సుద్దగూడలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్ మంత్రి పర్యటనలో భాగంగా గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు.కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.