SKLM: కోటబొమ్మాలి మండలం చిన్న హరిశ్చంద్రపురంలో నిర్మితమవుతున్న శ్రీ పంచధామ క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయ మూలవిరాట్ విగ్రహం కోసం రూ.1.60 లక్షల విరాళం అందింది. ఉద్దండపాలేనికి చెందిన ఎన్నారై చింతాడ విశ్వేశ్వరరావు దంపతులు ఈ విరాళాన్ని అందజేశారు. ఆలయ ధర్మకర్త ఉప్పాడ కనకరాజు వారిని అభినందించగా, దాతల సహకారంతోనే క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పంచధామ క్షేత్రానికి ఎన్నారై విరాళం


