సత్యసాయి: లేపాక్షి మండల ప్రత్యేక అధికారిగా పశువైద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ పూలతోట పెంచలయ్యను ప్రభుత్వం నియమించింది. సెప్టెంబర్ 24న మండల పరిషత్ సభ్యుల పదవీకాలం ముగిసింది. ఎంపీపీ వెంకటలక్ష్మమ్మ పదవీకాలం కూడా ముగియడంతో ఆమె స్థానంలో పెంచలయ్యను ప్రత్యేక అధికారిగా నియమించారు. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
లేపాక్షి మండల ప్రత్యేక అధికారిగా పెంచలయ్య


