వెస్టిండీస్‌తో మూడో వన్డేలో KL రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో వన్డేల్లో తన 21వ అర్ధశతకాన్ని సాధించాడు. గత 2 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాని రాహుల్‌కు, ఈసారి టాప్ ఆర్డర్ త్వరగా ఔటవ్వడంతో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. దీంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని జట్టు స్కోర్‌ను 300 పరుగుల దిశగా నడిపిస్తున్నాడు.
క్రీడలు
IND vs WI: కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ


