VKB: రబీ సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై అందిస్తున్నట్లు మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం మోమిన్‌పేట రైతు వేదికలో పీఏసీఎస్ నరోత్తం రెడ్డితో కలిసి రైతులకు తెల్ల కుసుమ, శనగ విత్తనాలను పంపిణీ చేశారు.
తెలంగాణ
సబ్సిడీపై రైతులకు విత్తనాల పంపిణీ


