హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

ప్రకాశం: అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో శనివారం VB-G RAM-G పల్లె పండుగ 3.0నిధులతో చేపట్టిన గోకులం షెడ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. శంకుస్థాపన అనంతరం స్వయంగా పార పట్టి పనులు ప్రారంభించారు. రైతులు, పశుపోషకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.