హైదరాబాద్: 28°C
క్రీడలు

జయహో భారత్

ఆసియా గేమ్స్ హాకీ ఫైనల్లో భారత పురుషుల జట్టు ఘన విజయం సాధించింది. మలేషియాను 5-1 గోల్స్ తేడాతో చిత్తు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ 2 గోల్స్, జుగ్రాజ్ సింగ్, హార్దిక్ సింగ్, లక్రా శిలానంద్ తలో గోల్ చేశారు. ఈ అద్భుత విజయంతో భారత జట్టు 2028 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది. కాగా, మహిళల హాకీ విభాగంలోనూ భారత్ గోల్డ్ గెలిచిన సంగతి తెలిసిందే.