SDPT: అక్టోబర్ 6న బూరుగుపల్లి నుంచి రామాయంపేట వరకు నిర్వహించనున్న భారీ మొక్కల నాటే కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎంపీ రఘునందన్‌రావు మార్గదర్శకత్వంలో చేపట్టనున్న కార్యక్రమ ఏర్పాట్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ వివిధ గ్రామాల్లో పర్యటించి పరిశీలించారు. కార్యక్రమంలో స్థానికులు భారీగా పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
భారీ మొక్కల నాటే కార్యక్రమానికి ఏర్పాట్లు


