MBNR: కోయిలకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు లాలప్ప ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తహసీల్దార్ దీపక్‌రావు వివరణ ఇచ్చారు. భూ వివాదం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. సర్వే నంబర్ 211కు సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించామని, ఆ భూమితో మృతుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
రైతు ఆత్మహత్యపై తహసీల్దార్ వివరణ


