హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీసా గడువు ముగిసినా.. నగరంలోనే

HYD: నగరంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై పోలీసులు చర్యలు చేపట్టారు. వీసా గడువు ముగిసినా నగరంలోనే ఉంటున్న 49 మందిని గుర్తించి హోల్డింగ్ సెంటర్లకు తరలించారు. వీరిలో 12 మందిని ఇప్పటికే స్వదేశాలకు డిపోర్ట్ చేశారు. తనిఖీల్లో నకిలీ కరెన్సీ, గంజాయి, డ్రగ్స్ వినియోగం, వ్యభిచారం వంటి అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.