హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ జిల్లా సమావేశానికి ఈటల రాజేందర్

MDCL: భారతీయ జనతా పార్టీ మేడ్చల్-మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షుడు గిరి వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. సమావేశంలో పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై సమాలోచనలు చేశారు.