ASF: కాగజ్ నగర్ పట్టణంలో ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే హరీష్ బాబు పాల్గొని 300 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఆఫర్ లెటర్లను అందజేశారు. నిరుద్యోగ యువతను సాధికారతవైపు నడిపించడానికి ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశామని MLA పేర్కొన్నారు.
తెలంగాణ
300 మందికి ఉద్యోగాలు


